- ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద ఆనంద్ మహీంద్ర
- తన ట్విట్టర్ ఖాతాలో ఫొటో షేర్ చేసిన బిజినెస్‌మన్
- ఆనంద్ మహీంద్ర కూడా ఉక్కు మనిషేనంటోన్న నెటిజన్లు
వల్లభాయ్ పటేల్‌తో పాటు ఆనంద్ మహీంద్ర కూడా ఉక్కు మనిషేనని నెటిజన్లు పేర్కొంటున్నారు. పిక్ ఆఫ్ ది డే అంటూ రిప్లై ఇస్తున్నారు. నిజమైన హీరో ఆనంద్ మహీంద్ర అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.